పారిశుధ్య పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ రాణి

61చూసినవారు
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట పట్టణంలో పలు వార్డుల్లో పారిశుద్ధ్య పనులను మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి శుక్రవారం పరిశీలించారు. ఉదయం నుండి కురుస్తున్న భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అధికారులతో కలిసి పనులను చేయించారు. ఆలమూరు రోడ్డులోని చికెన్ సెంటర్ వద్ద చేపట్టిన సిల్ట్ తీత పనులను పరిశీలించారు. వర్షం కారణంగా రోడ్డు పై నిలిచిన నీటిని డ్రైన్ లోకి మళ్లించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్