అంగరలో గర్భిణీలకు ప్రత్యేక వైద్య పరీక్షలు

74చూసినవారు
అంగరలో గర్భిణీలకు ప్రత్యేక వైద్య పరీక్షలు
అంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు జరిగిన ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో.. శనివారం డా.పి.ఎన్ ఎస్.డి.రత్నకుమారి 25 మంది గర్భిణీలను పరీక్షించారు. 4మందిని క్లిష్టతర గర్భిణీలుగా గుర్తించి, ప్రత్యేక వైద్య సదుపాయం అందజేశారు. అందరూ గర్భిణీలకు ఉచితంగా రక్త పరీక్షలు చేసి, మందులను అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్