మండపేట మండలం అర్తమూరు గ్రామానికి చెందిన ద్వారంపూడి రామిరెడ్డి అర్తమూరు తూము నుండి అర్తమూరు వెళ్లే దారిలో ఆదివారం ఉదయం ఒక చెట్టు కూలింది. దీంతో అటుగా వెళుతున్న అయన అధికారులు ఎవరో వచ్చి ఏదో చేస్తారని చూడకుండా తన వంతు ప్రయత్నంగా చెట్టును కత్తిరించే మిషన్ తీసుకువచ్చి అడ్డుగావున్న చెట్టు కొమ్మలను నరికి రాకపోకలకు ఆటంకం లేకుండా చేసి, తన సామజిక బాధ్యతతో పలువురి మన్ననలు పొందాడు.