వైఎస్సార్ 75వ జయంతి పోస్టర్ ఆవిష్కరణ

51చూసినవారు
జూలై 8న విజయవాడ సమీపంలోని మంగళగిరి సికే కన్వెన్షన్ లో జరిగే డాక్టరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలకు జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరై జయప్రదం చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కామన ప్రభాకరరావు శనివారం మండపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకల పోస్టర్ ను విడుదల చేసారు.

సంబంధిత పోస్ట్