ముమ్మిడివరంలో ప్రభల తీర్థానికి ఏర్పాట్లు

56చూసినవారు
ముమ్మిడివరం మండలంలో ఈ నెల 15వ తేదీన జరగనున్న ప్రభల తీర్థానికి గ్రామ గ్రామాన ప్రభలు ముస్తాబవుతున్నాయి. నగర పంచాయతీ పరిధి మూడవ వార్డు పల్లెపాలెం గ్రామంలో రేపు ప్రబల తీర్థం జరగనుంది. ఈ తీర్థ మహోత్సవానికి మండల పరిధిలో పలు గ్రామాల నుంచి ప్రభలను తీసుకువస్తారు. ఈ సందర్భంగా చింతలమెరక గ్రామంలో గ్రామ పెద్దల సహకారంతో గ్రామ యువత ప్రభలను తయారు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్