తాళ్లరేవు లో వాసవి అమ్మవారి ఆత్మర్పణ దినోత్సవం

72చూసినవారు
తాళ్లరేవు లో వాసవి అమ్మవారి ఆత్మర్పణ దినోత్సవం
వాసవి మాత ఆత్మర్పణ దినోత్సవం సందర్బంగా ఆదివారం సాయంత్రం తాళ్లరేవు వాసవి క్లబ్ కపుల్స్ ఆధ్వర్యములో స్థానిక శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి మందిరంలో అమ్మవారికి కుంకుమ పూజ, పారాయణం మరియు 102 దీపాలతో అలంకరణ తదుపరి ప్రసాద వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు అద్దేపల్లి సుధ, వరదా శేషు, అద్దేపల్లి సత్తిరాజు మరియు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్