రేపటి నుంచి వీరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

66చూసినవారు
రేపటి నుంచి వీరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు
మురమళ్ల వీరేశ్వరస్వామి ఆలయంలో శనివారం నుంచి ఈనెల 15 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్టు ఆలయ ఈవో మాచిరాజు లక్ష్మీనారాయణ తెలిపారు. శైవాగమ పండితుడు యనమండ్ర సత్యసీతారామశర్మ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. 11న స్వామి, అమ్మవార్లను వధూవరులను చేయడం 12న చంద్రప్రభ వాహనంపై ఎదురు సన్నాహం 13న సరస్వతీ హోమం 14న చండీహోమం, 15న పూర్ణాహుతి కార్యక్రమాలుంటాయన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్