ఆరేళ్ల చిచ్చ‌ర.. 'LOKAL' మెచ్చేరా.!!

20137చూసినవారు
ఆరేళ్ల చిచ్చ‌ర.. 'LOKAL' మెచ్చేరా.!!
'ఇంతింతై వటుడింతయై'.. అన్నట్లుగా LOKAL యాప్ దినదినాభివృద్ది చెంది 7వ వసంతంలోకి అడుగుపెట్టింది. వీక్షకుల ఆదరాభిమానాలతో మన యాప్ 6 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ప్రతిక్షణం వీక్షకులకు సులువుగా, అర్థవంతమైన రీతిలో వేగంగా వార్తలను అందిస్తూ తెలుగు రాష్ట్రాల్లోనే నెంబర్.1 యాప్ గా LOKAL ప్రజల మనసులో నిలిచింది. ఇందుకు సహకరించిన ప్రతిఒక్కరికి యాజమాన్యం కృతజ్ఞతాభివందనాలు తెలుపుతోంది. భవిష్యత్తులో కూడా యాప్ ను ఆదరించాలని సవినయంగా కోరుకుంటోంది.

సంబంధిత పోస్ట్