పట్టపగలే విద్యుత్ వెలుగులు

77చూసినవారు
పట్టపగలే విద్యుత్ వెలుగులు
కాకినాడ జిల్లా పెద్దాపురం మున్సిపాలిటీ పరిధిలో గత 15 రోజులుగా పట్టుపగలే విద్యుత్ దీపాలు వెలుగుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు. కొన్ని ప్రాంతాల్లో రాత్రి సమయంలో వీధిలైట్లు వెలగడం లేదని, కొన్ని ప్రాంతాల్లో రాత్రి పగలు తేడా లేకుండా వీధిలైట్లు వెలుగుతూనే ఉంటున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. పట్టపగలు వీధిలైట్లు వెలగడాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందన లేదని విమర్శలున్నాయి.

సంబంధిత పోస్ట్