పెద్దాపురం: ఆర్డీవో కార్యాలయంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు

54చూసినవారు
పెద్దాపురం: ఆర్డీవో కార్యాలయంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు
పెద్దాపురం రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో గురువారం వాల్మికీ మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ డివిజనల్ ఆఫీసు అధికారి శ్రీరమణి మాట్లాడుతూ వాల్మికీ మహర్షి రచించిన రామాయణం మరియు ఆయన ధర్మ, సత్య, సమాజ సేవకు చేసిన గణనీయమైన సేవలను గుర్తు చేశారు. వాల్మికీ మహర్షి జీవిత మార్గదర్శకాలను మనం అనుసరించాలని, ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్