సామర్లకోట టీటీఢీసి సెంటర్ లో మంగళవారం జెండర్ అవేర్ నెస్ అవగాహనా ర్యాలీ, మహిళలకు గల చట్టాలు, వాటి రక్షణపై సామర్లకోట పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ రాజు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జే ఢీ ఎం కిరణ్, హెడ్ కానిస్టేబుల్ రాజు వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రైనర్స్ పాల్గొన్నారు.