పిఠాపురం: ఉపాధి హామీ పనుల నాణ్యతలో రాజీ వద్దు

81చూసినవారు
పిఠాపురం: ఉపాధి హామీ పనుల నాణ్యతలో రాజీ వద్దు
ఉపాధి హామీ పనుల నాణ్యతలో రాజీ వద్దని, ప్రతి దశలోనూ నాణ్యతా ప్రమాణాలు తనిఖీ చేయాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, ఉపాధి హామీ పథకం అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఉపాధి హామీతో పాటు 15వ ఆర్థిక సంఘం నుంచి నిధులు వచ్చాయన్నారు. వాటిని సక్రమంగా సద్వినియోగం చేయాలని పవన్ సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనుల నాణ్యతను అధికారులు తనిఖీ చేయాలని ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్