పిఠాపురం ఆస్పత్రిని ఏరియా ఆసుపత్రిగా చేసేందుకు సన్నాహాలు

67చూసినవారు
పిఠాపురం ఆస్పత్రిని ఏరియా ఆసుపత్రిగా చేసేందుకు సన్నాహాలు
పిఠాపురం నియోజకవర్గంతో పాటు పరిసర ప్రాంతాలకు ప్రధాన ఆసుపత్రిగా ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ఏరియా ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తామని కలెక్టర్ షాన్మోహన్ వెల్లడించారు. పిఠాపురం పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో సీఎస్ఆర్ నిధులు రూ.15లక్షలతో సమకూర్చిన ఎక్స్ రే మిషన్, ఇతర వైద్య పరికరాలను సంస్థ ప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన ఇన్చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావులతో కలిసి ఆయన మంగళవారం ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్