ప్రతిపాడు: దుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే

84చూసినవారు
ప్రతిపాడు: దుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే
ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో వేంచేసియున్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని ప్రతిపాడు నియోజకవర్గ శాసన సభ్యురాలు వరుపుల సత్యప్రభ రాజా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సత్య ప్రభ రాజాకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించి, తీర్థప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్