రాజమండ్రి: ప్రజల సమస్యల పరిష్కారంపై కలెక్టర్ సమీక్ష

54చూసినవారు
ప్రజలను సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాలు చుట్టూ తిప్పుకోవద్దని కలెక్టర్ ప్రశాంతి అధికారులకు సూచించారు. శనివారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి సమస్యలపై ప్రజల నుంచి వచ్చే అర్జీలకు పరిష్కారంపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆమె శాఖల వారీగా సమస్యల పరిష్కారంపై ఆమె చర్చించారు.

సంబంధిత పోస్ట్