రాజమండ్రి: బంగారం చోరీపై కేసు నమోదు

69చూసినవారు
రాజమండ్రి: బంగారం చోరీపై కేసు నమోదు
కడియం మండలంలోని జేగురుపాడుకు చెందిన నాగమణి అనే మహిళ చేతి సంచిలోని బంగారం చోరీ అయిన ఘటనపై రాజమండ్రి-2 టౌన్ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. ఆమె ఈ నెల 24న బ్యాంకులో తాకట్టు పెట్టిన 10 గ్రాముల బంగారు వస్తువులను తీసుకొని ఆటోలో బాలాజీపేట వెళ్లారు. అనంతరం చేత సంచిలో చూడగా బంగారు వస్తువులు కనిపించకపోవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్