రాజమండ్రి: వ్యాపారుల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కృషి

64చూసినవారు
రాజమండ్రి నగరంలోని మెయిన్ రోడ్డులో సోమవారం రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక వ్యాపారులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా ట్రాఫిక్, విద్యుత్ తదితర సమస్యలను తెలపగా సానుకూలంగా స్పందించారు. వెంటనే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్