రాజమండ్రి రూరల్: గిరిజన ఉత్పత్తుల కేంద్రం ప్రారంభం

77చూసినవారు
రాజమండ్రి రూరల్ మండలంలోని కొంతమూరులో ఉన్న గ్రామీణ గిరిజన ఉత్పత్తుల అమ్మక కేంద్రాన్ని నాబార్డ్ ఏటీఎం వైయస్ నాయుడు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థిక వృద్ధిని సాధించి, పారిశ్రామికంగా ఎదగాలనే ఉద్దేశంతో వివిధ రకాల ఉత్పత్తుల అమ్మకం కేంద్రాలను ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వ పరంగా తోడ్పాటు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్