రాజమండ్రి రూరల్: నూరు శాతం పన్నులు వసూలు చేయాలి

63చూసినవారు
గ్రామ పంచాయతీలలో నూరు శాతం పన్నులు వసూలు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్, గ్రామ పంచాయితీల ప్రత్యేక అధికారి కేతన్ గార్గ్ పంచాయితీ కార్యదర్శులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం రాజమండ్రి రూరల్ మండలంలోని హుకుంపేట ఎంపీడీఓ కార్యాలయంలో విలీన గ్రామ పంచాయితీలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటి పన్నులు, గ్రామాల అభివృద్ధి తదితర విషయాలపై చర్చించారు.

సంబంధిత పోస్ట్