రాజానగరం: ఘనంగా సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు

73చూసినవారు
సీతానగరం మండలం పరిధిలోని ముగ్గుల గ్రామంలోని స్థానిక శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో శనివారం షష్ఠి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అధికసంఖ్యలో ప్రత్యేక పూజలు స్వామి నిర్వహించి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.