మలికిపురం: మద్యం ఏరులై పారుతోంది: మాజీ మంత్రి

66చూసినవారు
మలికిపురం: మద్యం ఏరులై పారుతోంది: మాజీ మంత్రి
రాష్ట్రంలో ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారుతోందని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మలికిపురం వైసీపీ కార్యాలయంలో సోమవారం జరిగిన పార్టీ రైతు ప్రతినిధుల సభలో మాట్లాడారు. ఇంటికొక మద్యం షాపు ఉందని, బహిరంగంగా మద్యం విక్రయిస్తున్న పట్టించుకోవటం లేదని వాపోయారు. రాష్ట్రాన్ని మధ్యంద్రాప్రదేశ్ గా మార్చిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. కార్యకర్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్