బాధిత కుటుంబానికి సీఎం సహాయనిధి చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

51చూసినవారు
బాధిత కుటుంబానికి సీఎం సహాయనిధి చెక్కు అందజేసిన ఎమ్మెల్యే
సఖినేటిపల్లి మండలం సఖినేటిపల్లికి చెందిన చీర్ల దుర్గారావు పంట కాలవలో కాలు జారి మృతి చెందాడు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబానికి రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వం తరఫున మంజూరైన రూ. 5, 00, 000 లక్షల చెక్కును మంగళవారం అందించారు. సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి శ్రేణులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్