తుని: ఘనంగా రోటరీ రంగం మెగా ఈవెంట్

52చూసినవారు
తుని: ఘనంగా రోటరీ రంగం మెగా ఈవెంట్
తుని పట్టణంలో తుని రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో.. రంగం 24 పిల్లల తరంగం పోటీలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలో ఉన్న అన్ని పాఠశాలల విద్యార్థిని, విద్యార్థులు ఈవెంట్లో పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం జరిగిన ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో చిన్నారులు బాగా అలరించారని, స్థానిక వివేకవర్ధిని స్కూల్ ఎల్కేజీ విద్యార్థి బి.అభిరామ్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని నిర్వాహకులు తెలిపారు.
Job Suitcase

Jobs near you