విజయవాడ వరద బాధితులకు సహాయార్థం తుని పట్టణంలో విజయదుర్గ హోల్‌సేల్ వెజిటేబుల్ అసోసియేషన్ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. లక్ష ఆర్థిక సహాయం ఆదివారం అందించారు. తుని మండలం తేటగుంట టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే యనమల దివ్యకు చెక్కును అందించారు. వెజిటేబుల్ అసోసియేషన్నున యనమల దివ్య అభినందించారు. ఈ కార్యక్రమంలో జూరెడ్డి చిరంజీవి, కోరుమిల్లి సత్తిబాబు, వెజిటేబుల్ అసోసియేషన్ మెంబర్స్ పాల్గొన్నారు.