కృష్ణాకు మళ్లీ వరద.. ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తివేత

71చూసినవారు
కృష్ణాకు మళ్లీ వరద.. ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తివేత
ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి భారీగా వరద నీరు చేరుతోంది. దాంతో అధికారులు ప్రకాశం బ్యారేజీ 65 గేట్లు ఎత్తివేశారు. 3.2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్