ఘంటసాల: రోడ్డు ప్రమాదంలో సైకిలిస్టు మృతి

50చూసినవారు
ఘంటసాల: రోడ్డు ప్రమాదంలో సైకిలిస్టు మృతి
రోడ్డు ప్రమాదంలో సైకిలిస్టు మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘంటసాల మండల పరిధిలోని శ్రీకాకుళం పంచాయతీ శివారు శీలంవారిపాలెం గ్రామానికి చెందిన ఎర్రబోయిన శివ కాకులేశ్వరరావు (63) సోమవారం రాత్రి సైకిల్ పై వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టడంతో గాయపడి మృతి చెందారు. ఘంటసాల పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్