ఇది మంచి ప్రభుత్వం కొరవడిన స్పందన

53చూసినవారు
కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు గడిచిన సందర్భంగా సాధించిన విజయాలపై ఇది మంచి ప్రభుత్వం పేరుతో గ్రామా, వార్డులలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి మోపిదేవి మండలంలో సోమవారం స్పందన లేక వాయిదా వేయడం జరిగింది. గ్రామస్థాయి నుంచి మండలము వరకు స్థానిక సంస్థలు టిడిపి, జనసేన అధికారంలో ఉండగా కనీసం నాయకులు, ఉద్యోగ వర్గాల్లో కూడా సమాచారం లేకపొగా స్పందన లేకపోవటంతో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్