గుడివాడ పండ్ల వర్తక సంఘం సభ్యుడు నైనాల సాయి ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయల ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన చెక్కును గురువారం గుడివాడ పోస్టల్ శాఖ అధికారులు అందజేశారు. ఈ సందర్భంగా చింతయ్య మాట్లాడుతూ పండ్ల వర్తక సంఘ అధ్యక్షుడిగా ఎంతో ముందు చూపుతో చిరు వ్యాపారులకు తన సొంత ఖర్చులతో బలరామ్ పాలసీలు చేయించడం మంచి కార్యక్రమం అన్నారు.