అంబేద్కర్ కు ఘన నివాళులు

62చూసినవారు
అంబేద్కర్ కు ఘన నివాళులు
భారత రాజ్యాంగ నిర్మాత, మాజీ కేంద్రమంత్రి బిఆర్ అంబేద్కర్ కి ఘనంగా నివాళులు అర్పించారు. మంగళవారం గుడివాడ మున్సిపాలిటీ పరిధిలోని చినఎరుకపాడు ప్రాంతంలో గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యులు కొడాలి నాని పర్యటించారు. ఈ సందర్భంగా చినఎరుకపాడులో ఉన్నటువంటి బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

సంబంధిత పోస్ట్