వైసిపి ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

64చూసినవారు
వైసిపి ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు గురువారం జగ్గయ్యపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జగ్గయ్యపేట పట్టణం చిల్లకల్లు రోడ్డు ఎస్ పి టి తోట నందు నియోజకవర్గ వైసిపి కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన జెండాను మాజీ శాసనసభ్యులు సామినేని ఉదయభాను ఆవిష్కరించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద చైర్మన్ రంగాపురం రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిలర్లతో కలిసి జెండాను ఆవిష్కరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్