రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం సానుకూలం: ఎంపీ

67చూసినవారు
రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం సానుకూలం: ఎంపీ
ఎన్నికల ముందు మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మచిలీపట్నం - రేపల్లె రైల్వే లైన్ నిర్మాణం కోసం కేంద్రం సానుకూలంగా స్పందించిందని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి అన్నారు. మంగళవారం మచిలీపట్నంలోని ఆర్ అండ్ బి అధితి గృహంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలశౌరి మాట్లాడుతూ ఈ రైల్వే లైన్ చల్లపల్లి, అవనిగడ్డ, భట్టిప్రోలు, నిడుబ్రోలు, బాపట్ల వరకు పొడిగించాలని కోరడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్