బ్రాహ్మణుల కోసం పాటుపడింది చంద్రబాబే

75చూసినవారు
బ్రాహ్మణుల సంక్షేమానికి పాటుపడింది ఒక్క నారా చంద్రబాబు నాయుడే అని టీడీపీ సీనియర్ నేత, జిల్లాగ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపిచంద్ అన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన రోజును పురస్కరించుకుని మంగళవారం మచిలీపట్నంలో చంద్రబాబు ఫొటోకు పాలాభిషేకం చేశారు. రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పీవీ ఫణికుమార్, శ్రీరామ చంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్