కృష్ణాజిల్లా సమగ్ర అభివృద్ధి నా లక్ష్యం: మంత్రి

76చూసినవారు
కృష్ణాజిల్లా సమగ్ర అభివృద్ధి నా లక్ష్యమని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సోమవారం మచిలీపట్నంలో స్వర్ణాంధ్ర - 2047 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, త్వరలోనే మచిలీపట్నం పోర్టు పూర్తవుతుందని తెలిపారు. గ్రీన్ హైడ్రోజన్ తీసుకువస్తే జిల్లాను దేశంలోనే అగ్రగామిగా నిలపవచ్చునని మంత్రి పేర్కొన్నారు. జిల్లా స్థాయి అధికారులతో పలు విషయాలపై చర్చించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్