మచిలీపట్నం:ఆధార్ కార్డుకు బ్యాంకు ఖాతా అనుసంధానం చేసుకోవాలి

57చూసినవారు
మచిలీపట్నం:ఆధార్ కార్డుకు బ్యాంకు ఖాతా అనుసంధానం చేసుకోవాలి
జిల్లాలో ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డుకు బ్యాంకు ఖాతాను అనుసంధానం చేసుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ అధికారులను ఆదేశించారు. శనివారం మచిలీపట్నంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వారి ఆధార్ కార్డును బ్యాంకు ఖాతాలకు అనుసంధానం తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్