మచిలీపట్నం: యువతి హల్ చల్

55చూసినవారు
కృష్ణా జిల్లా మచిలీపట్నం రూరల్ లోని గురువారం బీచ్ రూట్ కొత్తపూడి సమీపంలో ఆటో కారు ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణించే వారితోపాటు కొందరు వ్యక్తులు కారును నిలిపివేయగా, యువతి బయటకు కారును ఫోన్ ఇవ్వాలని డ్రైవర్ కు సూచనలు ఇవ్వడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతి గంజాయి సేవించి ఇస్టానురీతిగా మాట్లాడుతుందని స్థానికులు వాపోయారు. ఆటోను ఢీ కొన్న ఘటనలో కారు ముందు భాగం డ్యామేజ్ అయ్యింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్