రాష్ట్ర మంత్రికి స్వాగతం పలికిన కలెక్టర్

71చూసినవారు
రాష్ట్ర మంత్రికి స్వాగతం పలికిన కలెక్టర్
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ మచిలీపట్నం కలెక్టరేట్ కు మంగళవారం రాగా, జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ మర్యాదపూర్వకంగా మొక్కను అందజేసి స్వాగతం పలికారు. బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో కలెక్టరేట్ కు వచ్చి అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర్ రావుతో మాట్లాడారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్