సాయం కోసం పసి హృదయం ఎదురుచూపులు

58చూసినవారు
సాయం కోసం పసి హృదయం ఎదురుచూపులు
మోపిదేవి మండలం నెలకూరు గ్రామానికి చెందిన బొమ్మసాని బాలాజీ - ప్రత్యూష దంపతులు 15 రోజుల క్రితం మగ పిల్లవాడికి జన్మనిచ్చారు. ఈ పసి హృదయం పుట్టుకతోనే గుండెకు సంబంధించిన వ్యాధితో జన్మించడం వల్ల ఈ పసివాడికి విజయవాడలోని అను హాస్పిటల్ లో వైద్యం చేస్తున్నారు. పసివాడి వైద్యానికి 7 లక్షలు వరకు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారని, దాతలు సాయం అందించవలసిన ఫోన్ నెంబర్ 9100752280 సాయం అందించాలని బుధవారం కోరారు.

సంబంధిత పోస్ట్