బుడవేరును పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే

1530చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లి కవులూరు లో బుడవేరు గండిపడిన ప్రదేశంలో శుక్రవారం ముమ్మరంగా పనులు కొనసాగుతున్నాయి. బుడవేరుకు ఎడమ వైపు పడిన మూడు గoడుల్లో రెండు గoడులు పూర్తి చేశారు. మూడో గండి పూడ్చే పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మూడో రోజు కొనసాగుతున్న పనులను ఉండి మాజీ ఎమ్మెల్యే మంతెన రామ రాజు పర్యవేక్షిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్