చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో జిల్లా తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బందితో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం గురువారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కూటమి నాయకులు జగదీష్, పరసా శ్రీనివాస్ రావు, కందుల కృష్ణ, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.