తోట్లవల్లూరులో డీఎస్పీ పర్యటన

59చూసినవారు
తోట్లవల్లూరు మండలంలో మంగళవారం సాయంత్రం డీఎస్పీ అబ్దుల్ సుభాన్ పర్యటించారు. ఇటీవల ఓ జాతరలో ఇరువర్గాల మధ్య వివాదం నెలకొంది. బద్రిరాజుపాలెంలో ఆదివారం రెండు కులాల మధ్య వివాదం నెలకొంది. ఈ క్రమంలో దానిని విచారించేందుకు భద్రిరాజుపాలెంకు వెళ్లి స్థానికులను విచారించామని డీఎస్పీ అబ్దుల్ సుమన్ తెలిపారు. ఘటనకు కారణమైన వారిపై కేసులు నమోదు చేశామని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్