గణపతి ఉత్సవంలో ఫ్రెండ్లీ పోలీస్

55చూసినవారు
గణపతి ఉత్సవంలో ఫ్రెండ్లీ పోలీస్
తోట్లవల్లూరు పోలీస్ భక్తులతో మమేకమై ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను పెంపొందించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ వల్ల ప్రమాదాల పట్ల ప్రజలకు అవగాహన కలిగి అతి క్రమించకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ప్రమాద నివారణ సులువు అవుతుందని తోట్లవల్లూరు ఎస్ఐ అర్జున్ రాజు తెలిపారు. తోట్లవల్లూరు మండలం వల్లూరుపాలెం గ్రామంలో ఆదివారం భక్తులతో పాటు పోలీసులు వినాయక నిమజ్జనంలో పాల్గొన్నట్టు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్