పామర్రు: రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యత

77చూసినవారు
కూటమి ప్రభుత్వ హయాంలో రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యతను ఇస్తున్నట్లు పామర్రు శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా తెలిపారు. సోమవారం
తోట్లవల్లూరు మండలం చినపులిపాక గ్రామంలో జరిగిన వల్లూరుపాలెం నుండి కంకిపాడు లాకుల వరకు ఆర్ అండ్ బి రోడ్ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్