కూటమి సర్కారు పాలనలో వంద రోజులు పూర్తి చేసుకోవడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ద్వారా తీసుకెళుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా మూడో రోజు ఆదివారం పెడన పట్టణంలో పెడన శాసనసభ సభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ గడపగడపకి కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అడుగడుగునా ఎమ్మెల్యేకు ఘన స్వాగతం లభించింది.