షాప్ నిర్వాహకులు దళారీ వ్యాపారులు మధ్య వాగ్వివాదం

67చూసినవారు
కంకిపాడు రైతు బజారు అధికారి సమక్షంలో మంగళవారం షాప్ నిర్వాహకులు దళారీ వ్యాపారులు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. రైతు బజారులోని షాప్ నిర్వాహకులను కూలీలుగా మార్చేందుకు దళారులు వ్యూహ రచన చేసినట్లు ఆరోపించారు.
దీనితో రైతు బజారులోని షాప్ నిర్వాహకులు దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్