మంత్రి జోగి రమేష్ బుధవారం పర్యటన వివరాలు

68చూసినవారు
మంత్రి జోగి రమేష్ బుధవారం పర్యటన వివరాలు
రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి, పెనమలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త జోగి రమేష్ 10-4-2024వ తేది బుధవారం పర్యటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మంత్రి జోగి రమేష్ బుధవారం మండల కేంద్రమైన పెనమలూరులో ఏర్పాటు చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని ఆయన వ్యక్తిగత కార్యదర్శి ఒక ప్రకటన ద్వారా తెలిపారు.

ట్యాగ్స్ :