వరద ప్రభావిత పంచాయితీలకు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విరాళం అందించడం స్ఫూర్తిదాయకం అని
రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి కొనియాడారు. సోమవారం తాడిగడపలోని ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గొప్ప విజన్ ఉన్న నాయకుడు నిబద్ధత క్రమశిక్షణ ఉన్న నాయకుడని కొనియాడారు.