ఏ. కొండూరులో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే

75చూసినవారు
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు శుక్రవారం ఏ కొండూరు మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి వారి సమస్యలను చెప్పుకునేందుకు బాధితులు ఎమ్మెల్యేకు లిఖితపూర్వకంగా ఆర్జి అందజేశారు. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమానికి వివిధ శాఖల, అధికారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్