తిరువూరు: జాతీయ రైతు దినోత్సవం

66చూసినవారు
తిరువూరు: జాతీయ రైతు దినోత్సవం
గంపలగూడెం మండలం‌పెనుగొలనులో సోమవారం షిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జాతీయ రైతు దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పలువురు మాజీ ప్రధాని చరణ్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సాయిబాబా కమిటీ సభ్యులు జిల్లా టీడీపీ రైతు సంఘం అధ్యక్షులు చెరుకూరి రాజేశ్వరరావు, ఇటీవల కొత్తగా ఎన్నికైన సాగునీటి సంఘం, ఊర చెరువు అధ్యక్ష, ఉపాధ్యక్షులు అగు రైతులను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్