గర్భిణీ స్త్రీల అవస్థలు అంతా ఇంతా కాదు

551చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు గర్భిణీ ఓపి రిజిస్ట్రేషన్ కౌంటర్ నెంబర్ టు వద్ద గంటల తరబడి క్యూలైన్లో నిలబడాల్సిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఒకపక్క రక్త పరీక్షలు, మరో పక్క ఓపెన్ చీటీ రాయడంతో, గర్భిణీ స్త్రీలు గంటల తరబడి ఇక్కడ వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. శనివారం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఈ దుస్థితి నెలకొంది.