విజయవాడ అభివృద్ధికి అండగా ఉంటా

53చూసినవారు
విజయవాడ అభివృద్ధికి అండగా ఉంటా
వస్త్రలతలోని సమస్యలు పరిష్కరించి అభివృద్ధికి అండగా ఉంటానని పశ్చిమ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ అన్నారు. సోమవారం ది క్లాత్ మర్చంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే సుజనా పాల్గొన్నారు. అసోసియేషన్ మధ్య అద్దె బకాయిల అంశంలో నెలకొన్న పరిస్థితులపై సమీక్షించి సలహాలు, సూచనలను స్వీకరించారు. కూటమి ప్రభుత్వ పాలనలో చందాలు, దందాలు లేకుండా స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోవచ్చని సుజనా హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్